Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raathri Naedu Rakshakudu

రాత్రి నేడు రక్షకుడు

Raathri Naedu Rakshakudu

Chorus
రాత్రి నేడు రక్షకుడు
తెలిసి వింతగా
నేడెంతో మోదమొందగా
ఈ పాపి రక్షణార్ధమై‖ 2x ‖
Verse
లోకపాపమెల్ల తనదు - శిరస్సు మోసెను
లోక నాధుడై మరియ కవతరిచెను‖ 2x ‖
ఈ తండ్రి దేవుడాయెను‖ 2x ‖
Verse
ఆకాశ తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారిచూపెను‖ 2x ‖
చిన్నారి యేసు బాబును కళ్ళారా చూచి మురిసెను‖ 2x రాత్రి ‖
Verse
బెత్లిహేము గ్రామమెతో పుణ్య గ్రామము
యేసు రాజుకు వేసిపెట్టె పశుల కొట్టము
ఈ నాడే మనకు పండగ రాదని ఆడిపాడగా‖ 2x ‖
Verse
పొలములోని గొల్లవారి కనుల మందర
గాబ్రియేలు దూత తెలిపే వార్త తెలిపె మూడు
మేరమాల జోలపాడగా జగాలు పరవశించగా‖ 2x ‖
Verse
లోకములో క్రీస్తు ప్రభుని సాగి మ్రొక్కెను
శ్రీ భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను
ఈ తండ్రి దేవుడాయెను‖ 2x రాత్రి ‖

Related Tags

WorshipChristmasNativity