Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raegathvarapadaku Oarchuko Koapi Goad

రేగత్వరపడకు ఓర్చుకో కోపి గోడ

Raegathvarapadaku Oarchuko Koapi Goad

Verse
రేగత్వరపడకు
ఓర్చుకో‖ 1x ‖
కోపి గోడుజెందును
ఓర్చుకో‖ 1x ‖
నీ కన్యాయమయినను
కన్ను లెర్రజేయకు
శాంత మొందు మెప్పుడు
ఓర్చుకో‖ 1x ‖
Verse
ఎవ్వఁడేని తిట్టిన
ఓర్చుకో‖ 2x ‖
మేలుఁజేయు కీడుకు
ఓర్చుకో‖ 2x ‖
లోకమందు సుఖము
కొంతసేపు నుండును
కోపమేలఁ జేతువు?
ఓర్చుకో‖ 2x ‖
Verse
నీవు కీడునొందఁగా
ఓర్చుకో‖ 3x ‖
ప్రతి కీడుఁ జేయకు
ఓర్చుకొనియుండుము
అంత సరియగును
నీకు జయముండును
ఓర్చుకో‖ 3x ‖

Related Tags

ForgivenessPatience