Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raepu Maapu Goodaramya Maina Ginjal

రేపు మాపు గూడరమ్య మైన గింజల్

Raepu Maapu Goodaramya Maina Ginjal

Lyricist: Ke Sha
Verse
రేపు మాపు గూడరమ్య మైన గింజల్
ప్రీతితోను జల్లి వేచియుందము
కాపుతోడ నుండి దాపు నుండు
పంట
ఏపు మీరఁ పంటఁకోసి కొందము
పంట పండగన్ కోసికొందము‖ పంట పండగన్ ‖
కంట నీరు పోవఁ కోసికొదము‖ పంట పండగన్ ‖
Verse
సందియంబు లేల స్వామి సేవ
యందు
వందనంబు తోడ విత్తుచుందము
కొందలంబు లేక కష్టవృత్తి చేసి
యందరంబు చేరి యానందింతము
Verse
ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు
రంబుల్
ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం
తటన్
సేమ మొప్ప నాటినాయకుండు
రాఁగన్
నిండు పంటఁ కోసం గూర్చుకొం
దము.

Related Tags

HarvestMorningSowing