Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Raja Nee Sannidhi Lone Dorikene Ananda

రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద

Raja Nee Sannidhi Lone Dorikene Ananda

Chorus
రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే
జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ ధ్యానమే ఆ గానం ఆధారం ఆనందమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే
Verse
మరలరాని కాలమల్లె తరలి పోయే నాదు దోషం
నిలువదయే పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే
Verse
తెలియరాని నీదు ప్రేమ నాలో నింపె ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే

Related Tags

WorshipGraceJoy