Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rajulaku Rajanta Prabhuvulaku Prabhuvanta

రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట

Rajulaku Rajanta Prabhuvulaku Prabhuvanta

Verse
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెల్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా. ఓహెూ కనులారా.
ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని
Verse
పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట‖ 2x ‖
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య‖ 2x ‖
Verse
జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట
బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట
దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట

Related Tags

WorshipJesusChristmas