Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rajulu Manakevvaru Leru Shurulu Manakevvaru Leru

రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు

Rajulu Manakevvaru Leru Shurulu Manakevvaru Leru

Lyricist: Bro Anil Kumar
Chorus
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే‖ 2x ‖
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు‖ 2x ‖
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే‖ 2x ‖
Verse
బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు‖ 2x ‖
విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే‖ 2x ‖
Verse
యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా‖ 2x ‖
అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా
యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే‖ 2x ‖
Verse
అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా‖ 2x ‖
యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే‖ 2x ‖
వహు వాహు వహు వహు వా‖ 3x ‖

Related Tags

WorshipFaithVictory