Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakaa Nan Marvaboku Morra Na

రక్షకా నన్ మర్వఁబోకు మొఱ్ఱ న

Rakshakaa Nan Marvaboku Morra Na

Lyricist: Frances Janevan Alstein
Verse
రక్షకా, నన్ మర్వఁబోకు
మొఱ్ఱ నాలించు
అన్యులైనవారిఁ బిల్వన్
మర్వఁబోకు నన్‖ యేసు ‖
Chorus
యేసు, యేసు
మొఱ్ఱ నాలించు
అన్యులైన వారిఁ బిల్వన్
మర్వఁబోకు నన్
Verse
నీ కృపాసనంబు నొద్ద
శాంత మియ్యుము
పశ్చాత్తాప పడు నిన్ను
నాదరించుము.
Verse
నీదు పుణ్య మేను నమ్మి
యా శ యింతు నిన్
క్రుంగినట్టి నాదు నాత్మఁ
బ్రోవు ప్రేమతో
Verse
నాకు సుఖదాత వీవె
జీవదాతవే
యిహపరలములయందు
దిక్కు నీవెగా

Related Tags

PrayerSupplicationMercy