Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakudaa Yesu Prabho

రక్షకుడా యేసు ప్రభో

Rakshakudaa Yesu Prabho

Verse
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా‖ 2x రక్షకుడా ‖
Verse
సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను‖ 2x ‖
శ్రమ అయిననూ బాధ అయిననూ‖ 2x ‖
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…‖ రక్షకుడా ‖
Verse
ఎంచలేని యేసు నాకై హింస పొందెనే‖ 2x ‖
హింస అయిననూ హీనత అయిననూ‖ 2x ‖
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా…‖ రక్షకుడా ‖
Verse
ఎన్నడైన మారని మా యేసుడుండగా‖ 2x ‖
ఉన్నవైననూ రానున్నవైననూ‖ 2x ‖
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
రక్షకుడా…‖ రక్షకుడా ‖

Related Tags

PraiseWorshipSalvation