Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshakundudayinchinadantamanakorukup

రక్షకుండుదయించినాఁడఁటమనకొరకుఁబ

Rakshakundudayinchinadantamanakorukup

Verse 1
రక్షకుండుదయించినాఁడఁట
మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి
నామ్డఁట రక్షకుం డుదయించినాఁడు
రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము
Verse
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహొవా
మన దిక్కుఁ దేరి చూచినాఁడు
Verse
గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి
మిగుల సంతోషవార్త
Verse
వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తన జూచిన
వెనుక కాంతుము విశ్రమం బప్పుడు
Verse
పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె
Verse
అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి
కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు

Related Tags

ChristmasNativityShepherd