Chorus
రక్షణ నొసగుము ప్రభువా – పాపికి
Verse
పుణ్యకార్యములు నే చేయలేదు – పాపినై వ్యర్థుడనైతిన్
Verse
పాపరోగముచే తల్లడిల్లితిని – మరణ పాత్రుడనైతిన్
Verse
నీ వంటి వైద్యుడు నాకికలేడు – పాపికి స్వస్థతనియ్యన్
Verse
గొప్ప శక్తిగల ఓ నాదు ప్రభు – పాపిని దయగను ప్రభువా
Verse
పాపుల మిత్రుడా పరమ రక్షకుడా – పాపిని మొర నాలించు