Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rakshanampu Vaarthanu Vini Rakshakundagu Yesuni

రక్షణంపు వార్తను విని రక్షకుండగు యేసుని

Rakshanampu Vaarthanu Vini Rakshakundagu Yesuni

Verse
రక్షణంపు వార్తను విని - రక్షకుండగు యేసుని
పిల్పుకు లోబడెదవా - అలయక యేసును జూతువా
Chorus
నమ్మిరమ్ము నమ్మిరమ్ము - ఇమ్ముగ బ్రతుకుము‖ 2x ‖
నమ్మిరమ్ము నమ్మిరమ్ము - ఇమ్ముగ బ్రతుకుము
Verse
వేసవి కాలమెల్ల గడిపి - కోతల ననుభవించితి
వేసవి వర్షమును చూచితివి - ఇంక పాపమందున్నావే
Verse
యేసు నీ తీర్మానముకై - వేచియుండగా తీర్మానించు
ఆత్మ పోరాడుచున్నప్పుడే - అప్పగించుకో ప్రక్కజూచి
Verse
తగుదునా యని యను కొనక - వేరు స్పర్శల నొందకుము
తలంపు కాదు నమ్మికయే - ఆత్మ ముద్రనిచ్చును
Verse
చిత్తము దేవదత్తముజేయ - ప్రాయశ్చిత్త రక్తము నమ్ము
నాకమందుండు యేసుని చూడు - మారని వాక్యమును చేరుము
Verse
యెషయా ఒకటి పదునెమ్మిది - నలభై ఐఫు ఇరవై రెండును
యేసు అరచి చెప్పుదాని - ఆయనన్ కూడ పొందుము
Verse
యిర్మియా ఎన్మిదిరవైయును - రెండవ కొరింథీ ఆరు రెండును
కార్యములు నాలుగు పండ్రెండును - పొంది హల్లెలూయ పాడుమా

Related Tags

InvitationGospelSalvation