Verse
రక్షణ్య పాటలు పాడి
రక్షకుడేసును సదా కొనియాడు
Verse
ఇక్కట్టులోన యేసును విదకి
ఎక్కాలమందున స్తుతించ కూడి
Verse
అంధకారము నుండి విడిపించి
అమర్త్యుడేసుని రాక్యము జేరి
అన్నియు నొసగు దేవుని జేరి
పెన్నుగ ప్రభును మహిమపరచి
Verse
అగ్ని నుండి తీసి కొరవిని
విఘ్నము లేక బైట వేసి
కపట వేషము పారద్రోలిన
ప్రాపుకు డేసగు వేకువ చుక్కను
Verse
భయంకర పాపకూపము నుండి
బురదలో నుండి పైకిలాగి
కాళ్ళను బండమీద నిలిపి
పాదములను స్థిరపరచిన యట్టి
Verse
మరణము నుండి తప్పించినట్టియు
తత్కాలమున తప్పించుచున్న
ఇక ముందును తప్పించునను
గొప్ప నమ్మకమును మనకిచ్చిన
Verse
సంకటములనుండి విడిపించి
వణకును మనకెడబాటు చేసిన
కష్టపెట్టిన బాధల తొలగించి
విడిపించినట్టి యేసును చూచి
Verse
శ్రమల నెల్లను పారద్రోలి
శోధనలు మనలను జేరకను
సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన
ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును
Verse
దుష్టలోకము నుండి మనలను
లోకాధిపతి సైతాను నుండి
పిసాచి యధికారములో నుండి
విడిపించిన ప్రభునకు హల్లెలూయ