Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rammanuchunnaa Daesu Raaju Randi Sarva Janulaaraa

రమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ జనులారా

Rammanuchunnaa Daesu Raaju Randi Sarva Janulaaraa

Verse
రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా
Verse
ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగని వారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు
Verse
కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా
ఆకలి దప్పులు తీర్చును మీకు
Verse
ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తము
లలో గాయములు - పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము
Verse
రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్ని

Related Tags

InvitationGospelSalvation