Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rammanuchunnaa Desuraaju Randi Sar

రమ్మనుచున్నా డేసురాజు రండి సర్

Rammanuchunnaa Desuraaju Randi Sar

Chorus
రమ్మనుచున్నా డేసురాజు రండి సర్వ జనులారా
Verse
ఇల్లువాకిలి లేనివారలు ఇహాన నమ్మదగనివారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు
Verse
కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా
ఆకలిదప్పులు తీర్చును మీకు రండి సర్వజనులారా‖ రమ్మను ‖
Verse
ముండ్ల మకుటము ప్రక్కన గాయము పాదహస్తములలో
గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము రండి
సర్వజనులారా‖ రమ్మను ‖
Verse
రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి
భరించును మీ భారములన్నియు రండి సర్వజనులారా‖ రమ్మను ‖

Related Tags

InvitationSalvationJesus