Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ramyamainadhi Nee Mandiramu

రమ్యమైనది నీ మందిరము

Ramyamainadhi Nee Mandiramu

Verse
రమ్యమైనది నీ మందిరము
సౌందర్యమైనది నీ ఆలయము‖ 2x ‖
అద్భుతమైనది నీ (నా) పరలోకము
బహు శ్రేష్టమైనది నీ (నా) సీయోను పురము‖ 2x ‖
Verse
అ:ప రమ్యమైనది బహు శ్రేష్టమైనది
Verse
నా యింటివారితో నీ సన్నిధిని చేరెదన్
నా పూర్ణహృదయముతో నే నిన్ను సేవింతును
నీ వాక్యముచేత నన్ను నింపుమయ్యా
నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయా
Verse
నీ ఆత్మ శక్తితో నీ సాక్షిగా సాగెదన్
నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును‖ 2x ‖
నీ కోసమే ఇలలో నే జీవింతును
నశియించువారిని నీ సన్నిధికి చేర్చెదన్‖ 2x ‖

Related Tags

WorshipPresence