Verse
రండీ అని తెలిపేను ల లలలల్లా
జన్మించిన రాజుని చూడ ల లలలల్లా
శ్రేష్ఠ భహుమానములూ తెచ్చెదము
రాజునకే అర్పింతుము
లలలల్లా లలలల్లా లలలల్లా
Verse
పూజింతుము నిన్నే ల లలలల్లా
ప్రేమించెదము
Verse
బాలుడవు నీవు ల లలలల్లా
నేనైతే దీనుడను ల లలలల్లా
నేనేమి తెచ్చెదను లలలల్లా
రాజునకు ఇచ్చుటకు
లలలల్లా లలలల్లా లలలల్లా
Verse
నీకై వాయింతునూ లలలల్లా లలలల్లా
Verse
మరియమ్మ సంతోషం లలలల్లా
పశువూలు లయకలిపే లలలల్లా
ఆయన కొరకే ఈ నా సంగీతం
చక్కని సంగీతంతో
లలలల్లా లలలల్లా లలలల్లా
చిరునవ్వు చిందించే లలలల్లా
వాయిధ్యముతో
Verse
లలలలా లలలలా లాలలా‖ 8x ‖
Verse
రండి అని తెలిపేను ల లలలల్లా
జన్మించిన రాజుని చూడ లలలల్లా
వాయిధ్యముతో నా వాయిధ్యముతో‖ 2x ‖
లాలలా లాలలా లాలలా లాలలా‖ 4x ‖