Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Randi Randayo

రండి రండి రండయో

Randi Randi Randayo

Verse
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను‖ 2x ‖
రక్షకుని చూడను రక్షణాలు పొందను‖ 2x రండి ‖
Verse
యూదుల యూదట రాజుల రాజట‖ 2x ‖
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట‖ 2x ‖
యూదుల యూదట రాజుల రాజట‖ 2x ‖
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట‖ 2x రండి ‖
Verse
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు‖ 2x ‖
పశువుల శాలలో శిశువుగా పుట్టెను‖ 2x ‖
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు‖ 2x ‖
పశువుల శాలలో శిశువుగా పుట్టెను‖ 2x రండి ‖
Verse
సాతాను సంతలో సంతోషమేదిరా‖ 2x ‖
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో‖ 2x ‖
సాతాను సంతలో సంతోషమేదిరా‖ 2x ‖
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో‖ 2x రండి ‖

Related Tags

SalvationJesusChristmas