Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Randi Yehovanu Goorchi Utsahaganamu Cheyudamu

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము

Randi Yehovanu Goorchi Utsahaganamu Cheyudamu

Verse
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము‖ 2x ‖
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని‖ 2x ‖
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా‖ 2x ‖
Verse
కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా‖ 2x ‖
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో‖ 2x ‖
... రండి …
Verse
విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో‖ 2x ‖
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో‖ 2x ‖
... రండి …
Verse
త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని‖ 2x ‖
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము‖ 2x ‖
... రండి …

Related Tags

PraiseWorship