Chorus
రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను‖ 2x ‖
మాహరాజు వచ్చెను – ప్రేమను పంచెను
రారాజు పుట్టెను – రక్షణ ఇచ్చేను
యేసు రాజు వచ్చెను - విమోచన తెచ్చెను
యేసే - మన కన్నీరు తుడిచేది.
యేసే - చిరు నవ్వును ఇచ్చేది‖ 2x ‖
రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను.
Verse
మనలో మన అందరిలో
ఆనంద గానాలు నింపేది ఈ రాజే‖ 2x ‖
పాడు ..... కొనియాడు
ఆనందముతో - గానమాడు‖ 2x ‖
ఆహ! అని పాడి -
రారాజును కొనియాడుదామా..
యేసే - మన కన్నీరు తుడిచేది.
యేసే - చిరు నవ్వును ఇచ్చేది.‖ 2x ‖
రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను.
Verse
నీకై - మరి నాకై.
సుందరుడు - తేజోమయుడు వచ్చేను‖ 2x ‖
ఆడు - కొనియాడు.
ఆనందముతో - నాట్యమాడు‖ 2x ‖
ఆహ! అని పాడి -
రారాజును కొనియాడుదామా..
రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను‖ 2x ‖
మాహరాజు వచ్చెను – ప్రేమను పంచెను
రారాజు పుట్టెను – రక్షణ ఇచ్చేను
యేసు రాజు వచ్చెను - విమోచన తెచ్చెను
యేసే - మన కన్నీరు తుడిచేది.
యేసే - చిరు నవ్వును ఇచ్చేది‖ 2x ‖
రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను‖ 3x ‖
Happy Happy Christmas
Merry Merry Christmas
Happy Happy Christmas
Merry Merry Christmas‖ 3x ‖