Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ravikoti Thejudu Mahimalo Nivasinchu Sarvonnathudu

రవికోటి తేజుడు మహిమలో నివసించు సర్వోన్నతుడు

Ravikoti Thejudu Mahimalo Nivasinchu Sarvonnathudu

Lyricist: Prasad Nelapudi
Verse
రవికోటి తేజుడు మహిమలో నివసించు సర్వోన్నతుడు
నశియించుచున్న దానిని వెదకి రక్షించుటకు
దైవమె దీపమై ఈ లోకానికి అరుదేంచెను
ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
మా ఇంట వెలిగింది రక్షణ దీపం
ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
అవధులు దాటింది మా సంతోషం
విమోచన దీపం జగమంతా వెలగాలని
రక్షణ భాగ్యం ప్రతి ఇంట కలగాలని
పాపశిక్ష నుండి వెల ఇచ్చి విడిపించుటకు
నిజమైన వెలుగుగా మనకొరకు దిగివచ్చెను
అందరూ అంతట వెలుగులో ఉండాలని
చీకటి విడచి జీవము పొందాలని
మన పాపములు మనము ఒప్పుకొన్నయెడల
సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించును

Related Tags

WorshipSalvationChristmas