Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Reyipagalu Nee Padaseve Jeevadayakame Cheyuta Melu

రేయిపగలు నీ పదసేవే జీవదాయకమే చేయుట మేలు

Reyipagalu Nee Padaseve Jeevadayakame Cheyuta Melu

Verse
రేయిపగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండము నీవే
పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి
శుద్దుడు పరిశుద్ధుడనుచు - పూజ నొందే దేవుడ నీవే
Verse
జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
Verse
నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా
రాజూలను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము
Verse
పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము
నీవే అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తోడ
Verse
మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు

Related Tags

PraiseWorshipDevotional