Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Rojantha Nee Paada Chentha Nenunda Naa Ko

రోజంతా నీ పాద చెంత నేనుండ నా కో

Rojantha Nee Paada Chentha Nenunda Naa Ko

Verse
రోజంతా నీ పాద చెంత
నేనుండ నా కోరిక
దినమెల్ల నా తోడుగా
నీవుంటే ఓ వేడుక
Verse
నిను చూసే కనులు స్తుతించే గళము
ప్రేమించే హృదయము స్పందించే మనసు
దేవా నీవే దయచేయుము
నిన్ను కీర్తింప నేర్పు ప్రభు‖ 2x ‖
జీవితాంతము నీ వాడిగానే
నేనుండ నా కోరిక
ప్రతి నిత్యం నీ రూపమే
నా మదిలో మెదలాలిక
Verse
నీ సైనికుడనై నే పోరాడెదను
నా శక్తంతయు నా యుక్తంతయు
నీకై వెచ్చింప సంసిద్ధుడను
నన్ను దీవింప పంపు ప్రభూ‖ 2x ‖
అతి త్వరలో జనులెల్లరు
నిన్నెరుగ నా కోరిక
ఒకమారు వారందరును
నిను పొగడ చూడాలిగా

Related Tags

WorshipPrayerDevotion