Verse 1
రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు‖ 2x ‖
కొండలు ఆపలేదు లోయలు ఆపలేవు మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా యేదు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు
హల్లె హల్లె హల్లెలూయా హల్లె హల్లె హల్లెలూయా‖ 2x ‖
Verse
ఎవరు చేరని ప్రాంతాలు యేసుకే సొంతం చేయాలి‖ 2x ‖
Verse
సాతాను క్రియలను లయపరచి దేవుని రాజ్యం కట్టాలి‖ 2x ‖
Verse
ఎవరూ చేయని పనులన్నీ నీవే నీవే నీవే చేయాలి‖ 2x ‖