Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saadhyamu Anni Saadhyamu

సాధ్యము అన్ని సాధ్యము

Saadhyamu Anni Saadhyamu

Verse
సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు‖ 2x సాధ్యము ‖
Verse
నీ నామం చెప్పిన చాలు
సాతాను పారిపోవును‖ 2x ‖
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును‖ 2x సాధ్యము ‖
Verse
నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు‖ 2x ‖
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా‖ 2x సాధ్యము ‖
Verse
సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా‖ 2x ‖
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా‖ 2x సాధ్యము ‖
Verse
కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము‖ 2x ‖
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము‖ 2x సాధ్యము ‖

Related Tags

PraiseFaithMiracles