Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saageti Ee Jeeva Yaathraloregeti Penu Thupha

సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి పెను తుఫ

Saageti Ee Jeeva Yaathraloregeti Penu Thupha

Verse
సాగేటి ఈ జీవ యాత్రలోరేగేటి పెను తుఫానులెన్నో
ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద దీర్చవా నీ చేతి స్పర్శతో
Verse
సుడిగుండాలెన్నో లోకసాగరానా వడిగా నను లాగి
పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే
యేసయ్యా ఓ మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా
Verse
వడగాల్పులెన్నో నా పయనం లోన నడవనీక సొమ్మసిల్ల
జేసే సమయాన తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే
యేసయ్యా ఓ మెస్సయ్యా హలెలూయా నీకే స్తోత్రమయా

Related Tags

FaithComfortJesusGuidance