Verse
(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్‖ 2x ‖
సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు‖ 2x ‖
పాపిని రక్షింప యేసు పరమును వీడావు
చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు‖ 2x ‖
Verse
ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది‖ 2x ‖
క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది‖ 2x హ్యాప్పీ క్రిస్మస్ ‖
Verse
జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు‖ 2x ‖
దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది‖ 2x హ్యాప్పీ క్రిస్మస్ ‖
Verse
యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం‖ 2x ‖
నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం‖ 2x హ్యాప్పీ క్రిస్మస్ ‖