Chorus
హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల
Verse
సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను‖ 2x ‖
కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను‖ 2x ‖
కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను‖ కోరస్ ‖
Verse
తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!
బుడ్డిలో కొంచెమే నూనె వుంది !‖ 2x ‖
రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని‖ కోరస్ ‖
Verse
కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను‖ 2x ‖
నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను
ఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను‖ కోరస్ పల్లవి ‖