Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Saarvajagathiki Samrakshakudu Swami

సార్వజగతికి సంరక్షకుడు స్వామి

Saarvajagathiki Samrakshakudu Swami

Lyricist: Bandaru Sujnanamu
Chorus
సార్వజగతికి సంరక్షకుడు స్వామి యెహోవాయే గాద ధారుణీ స్థలిని
ధనధాన్యములనుఁ దొలి దానము తనకీయగరాదా‖ సార్వజగతికి ‖
Verse
ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా ఆది
సంభవుని కతి మోదంబున సేద్య ఫలంబులు తేవలదా‖ సార్వజగతికి ‖
Verse
కానుకలీయరె మానితులారా కన్యకుమారుని భజియింపన్ మానవ
పున్రుత్థాన మహిమలో మన ప్రథమ ఫలంబతడౌర‖ సార్వజగతికి ‖
Verse
ఉభయజగాల సర్వోన్నతు డాయనే శుభకరు డన నొప్పును గాదె
ప్రభుని పేర పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె‖ సార్వజగతికి ‖

Related Tags

Worship