Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sadaakaalamu Neetho Nenu

సదాకాలము నీతో నేను

Sadaakaalamu Neetho Nenu

Chorus
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x సదాకాలము ‖
Verse
పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా‖ 2x ‖
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా‖ 2x ‖
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా‖ 2x యేసయ్యా ‖

Related Tags

WorshipDevotional