Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sadakalamu Neetho Nenu Jeevinchedanu Yesayya

సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్

Sadakalamu Neetho Nenu Jeevinchedanu Yesayya

Chorus
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా‖ 4x ‖
Verse
పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా‖ 2x ‖
ఏ తీడు లేని నాకు నా తోడుగా
నా ఆండగా నీవు నలిచావయ్యా‖ 2x ‖
Verse
నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా‖ 2x ‖
ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి
నీ పాత్రగా నన్ను మలిచావయా‖ 2x ‖

Related Tags

WorshipDevotional