Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sageda Nenu Yesunilo Sramayaina Karuvaina

సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా

Sageda Nenu Yesunilo Sramayaina Karuvaina

Verse
సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
యేసు నాలో ఉంటే నాకు సమాధానమే . . .
Verse
తన రూపములో నను చేసికొని తన రక్తముతో పరిశుద్ధ పరచి
నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన
Verse
తన రాజ్యములో నను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన

Related Tags

FaithDevotionalEndurance