Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sahasakaryalu Cheyagalige Devuni Hastamu

సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము

Sahasakaryalu Cheyagalige Devuni Hastamu

Verse
సహసకర్యాలు చేయగలిగే దేవుని హస్తము
చాచబడి యున్నది - సాయపడుచున్నది
సాధ్యము చేయుచున్నది
Pre-Chorus
చేయుపట్టి నడుపునది - వెన్నుతట్టి నిలుపునది
నీతిగల యెహోవ హస్తము
Verse
ఆకశవైశాల్యము వ్యాపింపజేసెను
మట్టితోనే మనిషిని రూపించెను
రక్షించుటకు సిద్ధమైయున్నది - దేవుని అభయహస్తము
Verse
ఆశ్రయుంచు జనులకు మేలు కలుగజేయును
విసర్జించువారిని శిక్షించును
బలపరచుటకు తోడుగా ఉన్నది - దేవుని కరుణహస్తము

Related Tags

GraceProtectionGod