Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sahodarulu Ikyata Kalgi Vasinchuta

సహోదరులు ఐక్యత కల్గి వసించుట

Sahodarulu Ikyata Kalgi Vasinchuta

Verse 1
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! కీర్తన Psalm 133
Chorus
సహోదరులు ఐక్యత కల్గి వసించుట
ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును
Verse
అది అహరోను తలపై పోయబడియు
క్రిందికి గడ్డముపై కారి - నట్టులుండును
Verse
అంగీల అంచు వరకును దిగజారిన
పరిమళ తైలమువలె - నదియుండును
Verse
సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి
హెర్మోను మంచువలె నైక్యత యుండును
Verse
ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట
యుండవలెనని యెహోవా సెలవిచ్చెను

Related Tags

PsalmFellowshipUnity