Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sainyamulaku Adhipathivi Raajulake Raajuvu

సైన్యములకు అధిపతివి రాజులకే రాజువు

Sainyamulaku Adhipathivi Raajulake Raajuvu

Lyricist: Sam K Kiran
Verse
సైన్యములకు అధిపతివి – రాజులకే రాజువు
భూలోకమంతటికి – నీవే దేవుడవు
కన్య మరియ గర్భమున – చిన్న పశువుల పాకలో
ఇమ్మానుయేలుగా – జన్మించినావయా
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
Angles will sing – Glory of thy name
to the baby boy – who was born in Bethlehem
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
Verse
గొల్లలు జ్ఞానులు దర్శించిరి – ప్రేమతో కానుకలర్పించిరి
రాజాధి రాజును ఘనపరచిరి – పాటలు పాడుచు స్తుతియించిరి
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
Angles will sing – Glory of thy name
to the baby boy – who was born in Bethlehem
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని
Verse
పదివేలలో అతి సుందరుడా – మమ్ము రక్షించుఁటకై దిగి వచ్చితివా
దూత గణములయందు అతిశ్రేష్ఠుడా – మానవుడిగా ఇల జన్మించితివా
నీ జననము – మాకెంతో మేలు
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆనందించేదం – ఆర్భాటించెదం
దావీదు తనయుడు పుట్టెనే – మనకోసం
Angles will sing – Glory of thy name
to the baby boy – who was born in Bethlehem
దూతలు పాడిరి – స్తోత్ర గానాలు
ఆ రారాజే మనకై – జన్మించాడని

Related Tags

WorshipJesusChristmas