Chorus
సజీవుడైన వారిని మీరేల మృతులలో వెదకుచున్నారు‖ 2x ‖
ఆయన ఇక్కడ లేడు లేచి యున్నాడు‖ 4x సజీవుడైన ‖
Verse
మనుష్య కుమారుడు హల్లేలుయా
మరణము నొందెను హల్లేలుయా
ముడవ దినమున హల్లేలుయా
తిరిగిలేచెను హల్లేలుయా‖ 2x ఆయన ‖
Verse 3
హేయ్! ఈ పాట నీకు అర్దమైయిందా? అర్దముకాకపోతే ఇప్పుడు విను
దేవుడు మనుష్యరూపములో వచ్చి నీ కొరకు ప్రాణము ఇచ్చి
ఆయన నీ బారన్ని మొయటానికి సిద్దముగా ఉన్నాడు
ఆయనే నీ కొరకు రక్తము చిందించినా యేసు
ఆయనలోనే రక్షణ ఆయనలోనే నిరీక్షణ
ఆయనలోనే విమోచన ఆయనలోనే విడుదల
ఆయనలోనే సమాదానం ఆయనలోనే నిత్యజీవం
Verse
సమస్త జనములు హల్లేలుయా
ఆయన పేరిట హల్లేలుయా
మారుమనస్సు పొంది హల్లేలుయా
రక్షింపబడుదురు హల్లేలుయా‖ 2x ఆయన ‖