Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sajiva Yagamuga Sarvamga Homamuga Cheya

సజీవ యాగముగ సర్వాంగ హొమముగా చేయ

Sajiva Yagamuga Sarvamga Homamuga Cheya

Verse
సజీవ యాగముగ సర్వాంగ హొమముగా
చేయుము దేహమును దేవుని కనుకూలముగా
Verse
ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై
యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే
Verse
నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి
నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు
Verse
మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి
ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు

Related Tags

HolinessSacrificeDedication