Chorus
సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా‖ 2x ‖
ఆరాధనా నీకే ఆరాధనా నీకే‖ 2x ‖
Verse
సీయోను నగరిలో
దూతల చేత స్తుతియింపబడుచున్న‖ 2x ‖
అందుకో నా స్తుతి సంకీర్తన స్వీకరించుమయ‖ 2x ‖
Verse
ఇహమందు భక్తులతో ఆరాధింపబడుచు
కొనియాడబడుచున్న నా యేసయ్య‖ 2x ‖
అందుకో నా ఆత్మారాధన స్వీకరించుమయా‖ 2x ‖