Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samaadhana Gruhambulonu

సమాధాన గృహంబులోను

Samaadhana Gruhambulonu

Verse
సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు‖ 2x ‖
Verse
క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము‖ 2x ‖
మద్యపు గోడను కూల ద్రోసెను‖ 2x ‖
నిత్య శాంతిని మనకొసగెన్‖ 2x Samaadhana ‖
Verse
పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు‖ 2x ‖
నాదు కృప నిను విడువదనెను‖ 2x ‖
నా సమాధానము ప్రభువే‖ 2x Samaadhana ‖
Verse
లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము‖ 2x ‖
సత్యమైనది నిత్యము నిల్చును‖ 2x ‖
నిత్యుడేసుచే కల్గెన్‖ 2x Samaadhana ‖

Related Tags

PraisePeaceZion