Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samaanulevaru Prabho

సమానులెవరు ప్రభో

Samaanulevaru Prabho

Verse
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో‖ 2x ‖
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును‖ 2x ‖
సహించి వహించి ప్రేమించగల (నీ)‖ 2x సమానులెవరో ‖
Verse
సమాన తత్వము – సహోదరత్వము‖ 2x ‖
సమంజసము గాను మాకు దెలుప (నీ)‖ 2x సమానులెవరో ‖
Verse
పరార్ధమై భవ – శరీర మొసగిన‖ 2x ‖
పరోపకారా నరావ తారా (నీ)‖ 2x సమానులెవరో ‖
Verse
దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్‖ 2x ‖
నయాన భయాన దయాన బ్రోవ (నీ)‖ 2x సమానులెవరో ‖
Verse
ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ‖ 2x ‖
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ)‖ 2x సమానులెవరో ‖

Related Tags

PraiseWorship