Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samakoorchumu Thandri Kraisthava Sabhala

సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభల

Samakoorchumu Thandri Kraisthava Sabhala

Lyricist: Sarella Samuel Subbaiah
Chorus
సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ
ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ
మున‖ సమ ‖
Verse
దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ
గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ‖ సమ ‖
Verse
యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ తండ్రి
నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై‖ సమ ‖

Related Tags

PrayerUnity