Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samanulevaru Prabho Nee Samanulevaru Prabha

సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభ

Samanulevaru Prabho Nee Samanulevaru Prabha

Chorus
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభూ
సమస్తమానవ శ్రమాను భవమున్
సహించి వహించి ప్రేమించగలనీ
Verse
సమానతత్వము సహొదరత్వము
సమంజసముగను మాకు తెలుపనీ
Verse
పరార్ధమై భవ శరీరమొసగిన
పరోపకార నరావతారా
Verse
దయాహృదయ యీ దుర్మార్గులెల్లరిన్
నయానా భయానా దయాన బ్రోవనీ
Verse
ఓ పావనాత్ముడాఅఓ పుణ్యశీలుడా
పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతనీ

Related Tags

WorshipDevotional