Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samapthamu

సమాప్తము

Samapthamu

Verse 1
సమాధం
సమాధం
Verse 2
కలువరి సిలువ త్యాగమది
రక్తము ఏరులై పారినది
వడిగా పారు ఈనది
శుద్ధునిగా నన్ను చేసినది
కలువరి సిలువ త్యాగమది
రక్తము ఏరులై పారినది
వడిగా పారు ఈనది
శుద్ధునిగా నను చేసినది
సమాప్తముక
ఇక సమస్తము
యేసులో అన్నియు సమస్తము
సమస్తము ఇక సమస్తము
యేసులో అన్ని సమస్తము
స్తోత్రము స్తుతి స్తోత్రము
Verse 3
హల్లెలూయ స్తుతి స్తోత్రము
స్తోత్రము
స్తుతి స్తోత్రము
హల్లెలూయ స్తుతి స్తోత్రము
Verse 4
సర్వాంగ హోమము గావించి
బలులన్నిటిని
ముగించినది
అపరాధ భావము తుడిచినది
కలువరి సిలువ కార్యమది
సర్వాంగ హోమము
గావించి
బలులన్నిటిని
ముగించినది
అపరాధ భావము
తుడిచినది
కలువరి సిలువ కార్యమది
సమాప్తము ఇక సమాప్తము
క్రీస్తులో అన్నియు సమాప్తము
సమాప్తము ఇక సమాప్తము
క్రీస్తు
అన్ని సాధ్యము
స్తోత్రము స్తుతి స్తోత్రము
హల్లెలూయ
స్తుతి స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
హల్లెలూయ స్తుతి స్తోత్రము
నానా
Verse 5
సరిస
తరతరాలుగా
తరుముచు ఉన్న శాపములన్నియు
సమాప్తము
మ్రాను మీద వేలాడే
క్రీస్తులో అన్నియు సమాప్తమే
తరతరాలుగా
తరుముచు
ఉన్న శాపములన్నియు
సమాప్తమే
ప్రాణుమీ మీద వేలాడే
క్రీస్తులో అన్నియు సమాప్తమే
సమాప్తము
ఇక సమాప్తము
క్రీస్తులో అన్నియు సమాప్తము
సమాప్తము
ఇక సమాప్తము
క్రీస్తులో అన్నియు సమస్తము
స్తోత్రము
స్తుతి స్తోత్రము
హల్లెలూయ స్తుతి స్తోత్రం
స్తోత్రము
స్తోత్రము
స్తుతి స్తోత్రం
హల్లెలూయ స్తుతి స్తోత్రము
Verse 6
మరణపు ముల్లో పాపమే
విరిచినది ప్రభు రక్తమే
పాపపు బలము శాస్త్రమే
క్రీస్తులో అన్నియు సమాప్తమే
మరణపు ముల్లు లో పాపమే
విరిచినది
ప్రభువు రక్తమే
పాపపు బలము శాస్త్రమే
క్రీస్తులో అన్నియు సమాప్తమే
సమాప్తము
ఇక సమాప్తము
క్రీస్తులో అన్నియు సమాప్తము
సమాప్తము
ఇక సమాప్తము
క్రీస్తులో అన్నియు
సమా
స్తోత్రము స్తుతి స్తోత్రము
హల్లెలూయ స్తుతి స్తోత్రము
స్తోత్రము స్తుతి స్తోత్రము
హల్లెలూయ స్తుతి స్తోత్రము
సమస్తము
సమస్తము
యేసు
సమస్తము
సమస్తము
ఇది సమస్తము
యేసయ్య
ఓం

Related Tags

SalvationSacrificeVictoryCalvary