Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samastha desamulaaraa yehovaaku utsaahadhwani cheyudi

సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి

Samastha desamulaaraa yehovaaku utsaahadhwani cheyudi

Lyricist: Dr Amit Kamle
Verse
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి
సంతోషముతో యెహోవాను మీరు సేవించుడి
ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి
యెహోవాయే దేవుడని మీరు తెలిసికొనుడి
ఆయనే మనలను పుట్టించెను
మనము ఆయన వారము
మనము ఆయన ప్రజలము
ఆయన మేపు గొర్రెలము
కృతజ్ఞతార్పణతో ఆయన గుమ్మములో ప్రవేశించుడి
ఆయనను స్తుతించుడి
ఆయన నామం ఘనపరచుడి
మన యెహోవా దయాలుడు
ఆయన కృప నిత్యముండును
ఆయన సత్యము మరియు ప్రేమ తరతరములుండును

Related Tags

PraiseWorship