Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samayamide Samayamide

సమయమిదే సమయమిదే

Samayamide Samayamide

Verse
సమయమిదే సమయమిదే
సంఘమా సమయమిదే
సీయోనులో చేరుటకు
సంఘమా సమయమిదే‖ సమయమిదే ‖
Verse
చూడుము భూమి మీద
పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించుము
జీవ వాక్యం పట్టుకొని‖ సమయమిదే ‖
Verse
సీయోనులో వశించు
సర్వశక్తుడు నీ ద్వారా
శోధింప ఈ దినము
మార్పునొందుము స్ఫటికముగా‖ సమయమిదే ‖
Verse
పిలుపుకు తగినట్లుగా
నీవు నడువుము ప్రభు యేసుతో
ప్రేమలోనే నిలువుము
నిత్యజీవము చేపట్టుము‖ సమయమిదే ‖
Verse
సీయోను రారాజు
నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటము
నీకు ఆయన ఇచ్చెదరు‖ సమయమిదే ‖

Related Tags

Second ComingRepentanceEnd Times