Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samayamu Poneeyaka Siddhapadumaa

సమయము పోనీయక సిద్ధపడుమా

Samayamu Poneeyaka Siddhapadumaa

Verse
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా‖ 2x ‖
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో‖ 2x ‖
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు‖ 2x సమయము ‖
Verse
కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే‖ 2x ‖
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా‖ సమయము ‖
Verse
యేసు వచ్చు వేళకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా‖ 2x ‖
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా‖ సమయము ‖

Related Tags

Second ComingPreparationWatchfulness