Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sameepimparaani Thejassulo

సమీపింపరాని తేజస్సులో

Sameepimparaani Thejassulo

Verse
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ..
వసీయించువాడ నా దైవమా‖ 2x ‖
రాజులకు రారాజా
సమస్తమునకు జీవధారకుడా‖ 2x ‖
పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా‖ సమీపింపరాని ‖
Verse
పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు
క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు‖ 2x ‖
దూషకుడను హానికరుడైన నన్ను‖ 2x ‖
కరుణించి మార్చివేసితివి‖ 2x సమీపింపరాని ‖
Verse
నా దేవా… నా యవ్వనమును బట్టి
తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము‖ 2x ‖
నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో‖ 2x ‖
నీ స్వరూపములోకి నను మార్చుము‖ 2x సమీపింపరాని ‖

Related Tags

WorshipHolinessRepentance