Chorus
సమీపించరాని తెజేస్సులోనీవు వశియించువాడవయా
మా సమీపమునకు అరుదెంచినావు - నీ ప్రేమ వర్ణింప తరమా‖ 2x ‖
Chorus
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది - యేసయ్యా నీ కృప యెంత విలువైనది
Verse
ధరయందు నేనుండ చరయందు పడియుండ
పరముకు గాంచితివే - నన్నే పరమున చేర్చితివే‖ 2x ‖
కలువకు కరుణను నొసగితివే .. సమీపించ..
Verse
మితిలేని నీ ప్రేమ గతిలేని నను చూచి - నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది‖ 2x ‖
తులువకు విలువను యిచ్చినది .. సమీపించ..