Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Samkirtana Na Stutikirtana Sambhashana

సంకీర్తన నా స్తుతికీర్తన సంభాషన

Samkirtana Na Stutikirtana Sambhashana

Chorus
సంకీర్తన నా స్తుతికీర్తన
సంభాషనా నా స్తోత్రార్పన
ఆత్మతో సత్యముతో జిహ్వార్పణ
ఆత్మవశుడవై నవకీర్తన
Verse
రాత్రివేళలో నే వెదకినా
దిరకనైతివి నీవక్కడా
తలుపు తట్టుచు నిలచినను
తీయనైతిని ఎంతైనను
పరుగులెత్తి వెదకుచుండగ
కృపతోడ ఎదురైతివి ఓ ప్రియుడా
సిలువలో దిరకితివి
ఆరాధన నా ఆరాధన
మహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా
Verse
బ్రతికి చచ్చిన నా బ్రతుకులో
నీవు వచ్చిన రానైతివి
మరణపు రోగము నన్ను కమ్ముగా
నీదు రాక కరువాయెనే
నాల్గవ దినమున నడచుచు వచ్చి
జీవింపలేపితివి నీ పిలుపుతో
సహవాస నిందాయెనే
ఆరాధన నా ఆరాధన
మహిమాన్వితమైన ఆరాధన
స్తుతియాగమా నా స్తుతియాగమా
హృదయము నిండిన స్తుతియాగమా

Related Tags

PraiseWorshipPrayer