Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sampoornudaa Naa Yesayyaa

సంపూర్ణుడా నా యేసయ్యా

Sampoornudaa Naa Yesayyaa

Verse
సంపూర్ణుడా నా యేసయ్యా
సర్వ పరిపూర్ణత కలిగిన దేవా‖ 2x ‖
నా యందు పరిపూర్ణత కోరితివే‖ 2x ‖
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే‖ 2x సంపూర్ణుడా ‖
Verse
ఉపదేశించుటకు నను ఖండించుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే‖ 2x ‖
నీతి యందు శిక్షణ చేయుటకు
తప్పులను దిద్ది నను సరిచేయుటకు‖ 2x ‖
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే‖ 2x సంపూర్ణుడా ‖
Verse
ప్రభుని యాత్రలో నే కొనసాగుటకు
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే‖ 2x ‖
నీదు రాకడలో నీవలె ఉండాలని
మహిమ శరీరము నే పొందాలని‖ 2x ‖
నీ జీవ వాక్యమును నాకిచ్చితివే‖ 2x సంపూర్ణుడా ‖

Related Tags

PraiseWorshipWord Of God