Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Sampurnamaina Ni Krupa Sashvatamaina Ni

సంపూర్ణమైన నీ క్రుప శాశ్వతమైనది నీ

Sampurnamaina Ni Krupa Sashvatamaina Ni

Verse
సంపూర్ణమైన నీ క్రుప శాశ్వతమైనది నీ క్రుప
మరువలేను నీదు నామం మరపురానిది నీ క్రుప
Verse
పాపికి విడుదల నీవు చూపిన నీ క్రుప
పరమున చేర్చుట నీవు చూపిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప ఆరాధ్య దైవమా నీ క్రుప
Verse
విద్యలేని పామరులకు జీవజలము నీ క్రుప
తేజోవాసుల స్వాస్థ్యము నందు నన్ను చేర్చిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప ఆరాధ్య దైవమా నీ క్రుప

Related Tags

WorshipGrace